చిరంజీవి 'విశ్వంభర'లో (Vishwambhara Movie) నటిస్తున్న కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్..(Ashika Ranganath)'గతవైభవ' అనే డబ్బింగ్ చిత్రంతో త్వరలో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఈ మూవీలోని సాంగ్ రిలీజ్ సందర్భంగా నవ్వుతో అందరినీ మాయ చేసేలా కనిపించింది.

Oct 9 2025 10:59 AM | Updated on Oct 9 2025 11:23 AM