గతేడాదిలో డార్లింగ్‌లో సినిమాతో మెప్పించిన నభా నటేష్
ఈ ఏడాదిలో 'స్వయంభూ' చిత్రంతో తెరపైకి రానుంది
నిఖిల్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం
భువన్, శ్రీకర్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు
ఈ సినిమాలో తను శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి


