సహకార వారోత్సవాలు షురూ | - | Sakshi
Sakshi News home page

సహకార వారోత్సవాలు షురూ

Nov 15 2026 1:32 PM | Updated on Nov 15 2026 1:32 PM

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో శనివారం సహకార వారోత్సవాలను విండో చైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించా రు. ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాల సామర్థ్యం, జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించేందుకు సభ్యులు, సి బ్బంది కృషి చేయాలని సూచించారు. కార్య క్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రె ఆకాశ్‌, వైస్‌ చైర్మన్‌ రుకుం ప్రహ్లాద్‌, డైరెక్టర్లు రాంపల్లి విజయలక్ష్మి, దుర్గం బాపు, జావిద్‌, బ్యాంక్‌ మేనేజర్‌ వెంకట్‌రవీందర్‌, అసిస్టెంట్‌ మేనేజ ర్‌ తిరుపతి, సెక్రటరీ వెంకటరమణ, న్యాయవాది రవీందర్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement