క్రీడాస్ఫూర్తిని చాటుతూ పతకాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడాస్ఫూర్తిని చాటుతూ పతకాలు సాధించాలి

Sep 25 2026 1:59 AM | Updated on Sep 25 2026 1:59 AM

రెబ్బెన: సింగరేణి ఉద్యోగులు క్రీడాస్ఫూర్తిని చాటుతూ పతకాలు సాధించాలని బెల్లంపల్లి ఏరియా ఫైనాన్స్‌ మేనేజర్‌ రవికుమార్‌ అన్నా రు. డబ్ల్యూపీఎస్‌ వార్షిక క్రీడల్లో భాగంగా గురువారం గోలేటిలోని ఆఫీసర్స్‌ క్లబ్‌లో నియర్‌ బై షటిల్‌ బ్మాడ్మింటన్‌, టేబుల్‌ టెన్ని స్‌ పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల ఉ ద్యోగ క్రీడాకారులు కోలిండియా స్థాయిలో ప తకాలు సాఽధించాలని ఆకాక్షించారు. క్రీడాకా రులకు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని, తోటి క్రీడాకారులను గౌరవించాలని సూచించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు మారం శ్రీనివా స్‌, డీజీఎం పర్సనల్‌ దేవరకొండ కిరణ్‌బాబు, డబ్ల్యూపీఎస్‌ అండ్‌ జీఏ గౌరవ కార్యదర్శి ప్రశాంత్‌, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ అశోక్‌, స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ కిరణ్‌బాబు, జనరల్‌ కెప్టెన్‌ అబ్బాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement