7
వరద ప్రాంతంలో పీహెచ్‌సీ..
చింతలమానెపల్లి మండల కేంద్రంలో పీహెచ్‌సీ భవన నిర్మాణానికి శనివారం పనులు ప్రారంభించగా ఎంపిక చేసిన స్థలం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 9లోu
ఆకాశం పూర్తిగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. అల్పపీడనం ప్రభావంతో చాలాచోట్ల జల్లులు కురిసే అవకాశం ఉంది.
కుస్తీ పట్టేదెలా?
కుస్తీ క్రీడాకారులను ఆదిలోనే సమస్యలు ప లుకరిస్తున్నాయి. అరకొర వసతులతో తెలంగాణ క్రీడా పాఠశాల విద్యార్థులు అసౌకర్యాల మధ్య సాధన చేయాల్సి వస్తోంది.
ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026


