●ఆకట్టుకున్న శకటాలు | - | Sakshi
Sakshi News home page

●ఆకట్టుకున్న శకటాలు

Aug 16 2026 12:21 AM | Updated on Aug 16 2026 12:21 AM

అలరించిన విద్యార్థుల ప్రదర్శనలు

ఖమ్మం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం స్వాతంత్య్ర వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలను వివరించేలా రూపొందించిన శకటాలను ప్రదర్శించారు. ఇందులో గృహ నిర్మాణ శాఖ, పౌర సరఫరాల శాఖ, విద్యుత్‌ శాఖ, ఆర్‌టీసీ, డీఆర్‌డీఏ, అటవీ తదితర శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. అంతేకాక వ్యవసాయ, ఉద్యానవన శాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు, మత్స్యశాఖ, పోలీసు శాఖ ద్వారా స్టాళ్లు ఏర్పాటుచేసి పథకాలను వివరించారు.

– ఖమ్మం సహకారనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement