మళ్లీ కురిసిన వాన | - | Sakshi
Sakshi News home page

మళ్లీ కురిసిన వాన

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

బెంగళూరులో ఉపశమనం

సోమవారం సాయంత్రం బెంగళూరులో మేఘాలు

విధానసౌధ రోడ్డులో వర్షంలో గొడుగులతో విద్యార్థులు

యశవంతపుర: బెంగళూరు నగరంలో సోమవారం కూడా వర్షం కురిసింది. మధ్యాహ్నం, మళ్లీ సాయంత్రం నుంచి అనేక చోట్ల వానలు పడ్డాయి. కొన్నినెలలుగా వర్షాలు లేక వేడితో వేసవి ఎండలను చవిచూసిన నగరం వానలతో చల్లగా మారింది. ఉదయం నుంచి భారీగా ఎండ కాచినా, మధ్యాహ్నం తరువాత ఆకాశం దట్టంగా మేఘావృతమైంది. వర్షం కురవడం బెంగళూరు ప్రజలను ఆనందపరిచింది. పలు కూడళ్లు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement