వ్యాపారి హత్య కేసులో నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్: వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నలుగురు నిందితులను పోలీ్‌సులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డబ్బులు ఇచ్చి పుచ్చుకొనే విషయంలో జరిగిన గొడవే హత్యకు కారణమన్నారు. నిందితులను నగరంలోని తిమ్మాపూర్‌పేటకు చెందిన నాగరాజ్(17), బాషా(17), పునీత్ కుమార్ (18), సమీర్(18)లుగా గుర్తించారన్నారు. గురువారం రాత్రి 1 గంట సమయంలో ఆకాశవాణి వద్ద వ్యానులో నిద్రిస్తున్న సయ్యద్ హుసేన్ పాషాను హత్య చేశారన్నారు.
వ్యాపారి హత్య కేసులో నిందితుల అరెస్ట్
వ్యాపారి హత్య కేసులో నిందితుల అరెస్ట్
వ్యాపారి హత్య కేసులో నిందితుల అరెస్ట్
వ్యాపారి హత్య కేసులో నిందితుల అరెస్ట్


