పవర్‌ కట్‌ ప్రాంతాలు | - | Sakshi
Sakshi News home page

పవర్‌ కట్‌ ప్రాంతాలు

Nov 15 2026 1:14 PM | Updated on Nov 15 2026 1:14 PM

కొత్తపల్లి: నూతన హెచ్‌టీ, ఎల్‌టీ లైన్‌ పనుల నేపథ్యంలో ఆదివారం ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు పీజీ కళాశాల, మహాలక్ష్మీనగర్‌, శ్రీనివాస్‌నగర్‌, వినాయకనగర్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌ కాలనీ, కట్టరాంపూర్‌, రెడ్డి కాలనీ, తిరుమలనగర్‌ తదితర ప్రాంతాలు, చెట్ల కొమ్మల తొలగింపు, నూతన విద్యుత్‌ లైన్‌ పనుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫైర్‌ స్టేషన్‌, టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, ఫండస్‌ స్కూల్‌, విఘ్నేశ్వర హాస్టల్‌, ఆర్‌బీ స్వీట్‌ హౌస్‌, అన్వర్‌ హోటల్‌, శ్రీరామ బుక్‌స్టాల్‌, మోర్‌ సూపర్‌ మార్కెట్‌, గోపాల్‌రావు బిల్డింగ్‌, వాణి సూపర్‌ మార్కెట్‌, జాఫ్రీ మసీదు, జిల్లా గ్రంథాలయం, వాణినికేతన్‌ కళాశాల పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలి పివేస్తున్నట్లు టౌన్‌2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.

బొమ్మకల్‌ లో..

33/11 కేవీ బొమ్మకల్‌ సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనుల కారణంగా ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు సిరిపురం కాలనీ, రాజీవ్‌ చమన్‌, సిటిజన్‌ కాలనీ, ప్రియదర్శిని కాలనీ, ఆటో నగర్‌, ధర్మనగర్‌, బొమ్మకల్‌, గుంటూరుపల్లి, దుర్షేడ్‌, గోపాల్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్‌ రూరల్‌ ఏడీఈ గాదం రఘు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement