గరిష్టం/కనిష్టం
సంఘాల్లో చేర్పించాలి
చిగురుమామిడి: మహిళలను ఎస్‌హెచ్‌జీల్లో చేర్పించాలని డీఆర్‌డీవో పీడీ గీత సూచించారు. చిగురుమామిడిలో టీసెర్ఫ్ కార్యాలయంలో వీవో ఎంఎస్ గ్రేడింగ్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
క్వింటాల్ పత్తి రూ.8,000
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో బుధవారం కొత్తపత్తి క్వింటాల్‌కు రూ. 8,000 పలికింది. క్రయవిక్రయాలను కార్యదర్శులు మల్లేశం, రాజా పర్యవేక్షించారు.


