భయం అవసరం లేదు | - | Sakshi
Sakshi News home page

భయం అవసరం లేదు

Sep 28 2026 1:35 AM | Updated on Sep 28 2026 1:35 AM

పిల్లలు, పెద్దలు ఎవరికై నా జ్వరం వస్తే భయపడాల్సిన పనిలేదు. వెంటనే ప్రభుత్వాసుపత్రికి వచ్చి చికిత్స పొందాలి. 24 గంటలు డాక్టర్లు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉంటాయి. అవసరమైతే ఇన్‌పేషెంట్‌గా తీసుకొని వైద్యం అందిస్తారు. నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. డెంగీ, మలేరియా కేసులు ప్రస్తుతం నమోదు కాలేదు. జ్వర లక్షణాలను గమనిస్తూ తగిన సమయంలో వైద్యులను సంప్రదించడం, పరిశుభ్రత పాటించడం, తగినంత నీరు తీసుకోవడం ద్వారా సీజనల్‌ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

– డాక్టర్‌ వీరారెడ్డి,

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement