పట్టాల బయటే వాహనం | - | Sakshi
Sakshi News home page

పట్టాల బయటే వాహనం

Sep 26 2026 12:38 AM | Updated on Sep 26 2026 12:38 AM

పట్టాల అవతలి వైపు మా ఊరుంది. అత్యవసర పని పడుతుందనే ఉద్దేశంతో పట్టాలకు బయటే ద్విచక్ర వాహనం, ట్రాక్టర్లు నిలిపి ఉంచుతాం.

– వొడ్నాల శ్రీశైలం, గ్రామస్తుడు, బద్రిపల్లి

బ్రిడ్జి నిర్మించడంలేదు

మాది బద్రిపల్లి. మా నాన్న తీవ్రంగా గాయపడి నేటికీ కోలుకోవడం లేదు. భూగర్భ వంతెన, హైలెవల్‌ రెయిలింగ్‌ వంతెన నిర్మించకపోవడం బాధాకరం. – అర్కుటి కొమురయ్య యాదవ్‌,

సర్పంచ్‌, కుందనపల్లి

హైలెవల్‌ వంతెన అవసరం

దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవను కలిశా. సత్వరమే వంతెన నిర్మించాలని డిమాండ్‌ చేశా. ఆయన సానుకూలంగా స్పందించారు.

– గడ్డం వంశీకృష్ణ, ఎంపీ, పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement