చాలా ఇబ్బంది పడ్డాం
గురుకుల సొసైటీ పరిధిలో ఉన్నప్పుడు వ్యవసాయ చదువు పూర్తవుతుందనే భావన ఉండేది కాదు. ఇప్పుడు వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలో చేర్చడంతో మంచి ప్రొఫెసర్లు వచ్చారు. నాణ్యమైన విద్య భోదిస్తున్నారు. – ఎస్.రోష్న, మంచిర్యాల
ల్యాబ్‌లు ఉండేవి కావు
గురుకులం సొసైటీ వ్యవసా య కళాశాలలో ల్యాబ్‌లు పెద్దగా ఉండేవి కావు. పొలా స కళాశాలలో చక్కటి తరగతి గదులు, డిజిటల్ ల్యాబ్‌లు, ఆధునాతన లైబ్రరీ ఉన్నాయి. దీంతో వ్యవసాయ విద్యపై మరింత ఆసక్తి పెరిగింది.
– డి.స్వప్న, హైదరాబాద్
కొత్త స్నేహాలు ఏర్పడ్డాయి
గురుకులం వ్యవసాయ కళాశాల నుంచి పొలాస కళాశాలకు వచ్చిన తర్వాత కొత్త స్నేహాలు ఏర్పడ్డాయి. విద్యార్థినులందరం 80 శాతం ఉంటాం. విద్యతోపాటు ఇతర క్రీడా, సాంస్కృతిక రంగాలపై శిక్షణ ఇస్తున్నారు.
– జి. పల్లవి, ములుగు
చాలా ఇబ్బంది పడ్డాం
చాలా ఇబ్బంది పడ్డాం


