సీరియల్ పార్వతిదేవిగా గుర్తింపు తెచ్చుకున్న సోనారిక..
తెలుగులోనూ జాదుగాడు, ఈడో రకం ఆడో రకం తదితర సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది.
ఈ నెల ప్రారంభంలో బేబీ బంప్‌తో తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది.
ఆ ఫొటోల్ని ఇప్పుడు పోస్ట్ చేసింది.
రీసెంట్‌గానే ఈమె బిడ్డకు జన్మనిచ్చింది.


