కరీంనగర్
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
7
భీమన్నకు మొక్కులు
వేములవాడ: వేములవాడలో ప్రచారరథం వద్ద రాజన్నను దర్శించుకున్న భక్తులు భీమేశ్వర ఆలయంలో కోడెమొక్కులు చెల్లించుకున్నారు.
క్వింటాల్ పత్తి రూ.7,400
జమ్మికుంట: స్థానిక పత్తి మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.7,400 పలికింది. క్రయ విక్రయాలను ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
వాతావరణం పొడిగా ఉంటుంది. పొద్దంతా ఎండగా ఉంటుంది. రాత్రి ఈదురుగాలులు వీస్తాయి. పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది.
కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్


