గ్రామాభివృద్ధే ధ్యేయంగా.. | - | Sakshi
Sakshi News home page

గ్రామాభివృద్ధే ధ్యేయంగా..

Aug 15 2026 1:33 AM | Updated on Aug 15 2026 1:33 AM

గ్రామాభివృద్ధే ధ్యేయంగా..

బీబీపేట: కోనాపూర్‌ సర్పంచ్‌ చెప్యాల రాజేశ్‌ గ్రామాభివృద్ధికి తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. మండల కేంద్రంనుంచి గ్రామానికి వచ్చే రోడ్డుపక్కన ప్రమాదకరంగా పెద్దపెద్ద బండరాళ్లున్నాయి. రాజేశ్‌ సర్పంచ్‌గా గెలిచిన నెలరోజుల్లోనే వాటిని తొలగింపజేశారు. పారిశుద్ధ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వయంగా దోమల నివారణకు ఫాగింగ్‌, కాలనీల్లో గడ్డి మందు పిచికారి చేస్తుండడం గమనార్హం. గ్రామంలో నిత్యం పంచాయతీ పాలకవర్గం సభ్యులు, కార్మికులు చేయాల్సిన పనులను, చేసిన పనులను డైరీలో నోట్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement