‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి సర్వర్ సమస్య
తలపడుతున్న మల్లయోధులు
రామారెడ్డి: రాజీవ్ యువ వికాసం పథకానికి దర ఖాస్తు చేసుకోవడానికి గడువు సమీపిస్తుండడంతో ప్రజలు మీసేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నాయి. అయితే సర్వర్ సమస్య వేధిస్తుండడంతో దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రోజంతా మీ సేవ కేంద్రాల వద్ద వేచి ఉంటున్నా పని కావడంలేదు. రెండు రోజులుగా సర్వర్ సమస్య ఉందని మీ సేవ కేంద్రం నిర్వాహకులు పేర్కొంటున్నారు. రామారెడ్డి మీసేవ కేంద్రంలో 200లకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కాగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సోమవారంతో గడువు ముగియనుంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


