370 వరకు అడ్డగింత.. | - | Sakshi
Sakshi News home page

370 వరకు అడ్డగింత..

Aug 10 2026 1:04 AM | Updated on Aug 10 2026 1:04 AM

జిల్లావ్యాప్తంగా ఎనిమిదేళ్ల కాలంలో సుమారుగా 370 బాల్యవివాహాల వరకు బాలల సంరక్షణ అధికారులు అడ్డుకున్నారు. బయటి ప్రపంచానికి తెలియకుండా ఇంతకు మించి బాల్య వివాహాలను కానిచ్చేస్తున్నారు. నిరక్షరాస్యత, ఆర్థిక అసమానతలు బాల్య వివాహాలను ప్రోత్సహించేవిగా ఉన్నాయి. ప్రభుత్వం బాల్య వివాహాలను అడ్డుకునేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా లబ్ది పొందాలంటే అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండాలనే నిబంధన తప్పనిసరి చేశారు. అయినప్పటికీ ఆధార్‌ కార్డులో వయసు మార్చుకుని ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement