సీఎం టూర్ షెడ్యూల్ ఇలా..
మధ్యాహ్నం
గంటలకు ఇంటినుంచి (హైదరాబాద్‌లో) బయలుదేరి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.
గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు
గంటకు స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లి హెలిపాడ్‌కు చేరుకుంటారు.
నుంచి 1.20 గంటల వరకు ఇందిర మహిళశక్తి స్టాళ్లను పరిశీలించి, వివిధ గ్రూపులకు కేటాయించిన బస్సులను ప్రారంభిస్తారు
నుంచి 3 గంటల వరకు శివునిపల్ల్లిలో ప్రజాపాలన కార్యక్రమాలు, కృతజ్ఞత సభలో పాల్గొంటారు.
గంటలకు శివునిపల్లి హెలిపాడ్ నుంచి బయలుదేరి 3.45 గంటలకు హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఏర్పాట్లు పూర్తి● రూ.700 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
● మహిళా సంఘాలకు రూ.100 కోట్ల రుణాలు..
● వ్యవసాయ మార్కెట్ సమీపంలో బహిరంగ సభ
● రెండు రూట్లు.. 50వేల మంది జనసమీకరణ
● 850 మంది పోలీసు బలగాలతో బందోబస్తు
● ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్య, కలెక్టర్, సీపీ అధికారులు
12:10
12:25
01:00
01:10
01:25
03:10
నేడు ‘సీఎం కృతజ్ఞత సభ’
నేడు ‘సీఎం కృతజ్ఞత సభ’
నేడు ‘సీఎం కృతజ్ఞత సభ’