జగిత్యాల: సమాచార హక్కు చట్టం సామాన్యుల హక్కు అని జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు రామారావు అన్నారు. గురువారం సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు ఆవిర్భావానికి సంబంధించిన పోస్టర్‌ను కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్‌ను, ఏవో కిషన్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు నిరంజన్, ప్రకాశ్, ప్రసాద్, సృజన్, నరేందర్, కస్తూరి వెంకటరమణ, సురేశ్, సత్యనారాయణ, చంద్రశేఖర్‌రావు, రాజనర్సయ్య, వినయ్, జాంగీర్, అజయ్, సురేశ్, సాయికృష్ణ, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.


