35.0/24.0
శుక్రవారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
7
గరిష్టం/కనిష్టం
ఎస్సారెస్పీలో 46 టీఎంసీలు
జగిత్యాలఅగ్రికల్చర్:ఎస్సారెస్పీ నీటిమట్టం 46 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం 1157 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 1843 క్యూసెక్కులను తాగు, సాగునీటికి విడుదల చేస్తున్నారు.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమిగా ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. మంచు కురిసే అవకాశం ఉంది.
అంజన్న సన్నిధిలో కలెక్టర్
జగిత్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని కలెక్టర్ సత్యప్రసాద్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈవో అంజనారెడ్డి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు.


