మహనీయుల ఆశయాలు కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

మహనీయుల ఆశయాలు కొనసాగించాలి

Sep 28 2026 1:35 AM | Updated on Sep 28 2026 1:35 AM

జగిత్యాలజోన్‌/రాయికల్‌: కొండా లక్ష్మణ్‌బాపూజీ వంటి మహానీయుల ఆశయాలు కొనసాగించాలని అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ఆయన జయంతిని నిర్వహించారు. రాయికల్‌ పట్టణంలోని పద్మశాలీ సేవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మున్సిపల్‌ చైర్మన్‌ కట్కం రవీందర్‌, వైస్‌ చైర్మన్‌ తురగ సౌజన్య, సింగిల్‌ విండో చైర్మన్‌ ఏనుగు మల్లారెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మోర హన్మండ్లు, పద్మశాలి సేవ సంఘం అధ్యక్షుడు బోగ రాజేశం, సతీశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement