జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Sep 13 2026 12:12 AM | Updated on Sep 13 2026 12:12 AM

32.0/21.0

7

గరిష్టం/కనిష్టం

సర్వజన్‌ వినాయకుని ఆగమనం

రాయికల్‌: పట్టణంలో సర్వజన్‌ వినాయకుడికి స్వాగతం పలికారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి గణనాథుడిని దర్శించుకున్నారు. నాందేడ్‌కు చెందిన యువత డోలు ప్రదర్శన ఆకట్టుకుంది.

వాతావరణం

ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు, కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.

నృసింహునికి మొక్కులు

ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి భక్తులు శనివారం పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి గోదావరిలో స్నానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకున్నారు.

ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement