అడ్లూరి, జీవన్‌రెడ్డి తులాభారం! | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎత్తు బంగారం!

Jan 1 2024 2:14 AM | Updated on Jan 1 2024 9:15 AM

- - Sakshi

జగిత్యాల: మండలంలోని మల్లన్నపేట మల్లికార్జున స్వామిని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దర్శించుకున్నారు. అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మల్లన్నకు పూజలు చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎత్తు బంగారం ఇచ్చారు. గ్రంథాలయ మాజీ చైర్మన్‌ కటారి చంద్రశేఖర్‌ రావు, సర్పంచ్‌లు సిద్దంకి నర్సయ్య, నిశాంత్‌ రెడ్డి, చిర్ర గంగాధర్‌, రాజ్యలక్ష్మి తిరుపతి రెడ్డి, వెంకటపద్మ, మాజీ సర్పంచ్‌ బీమ సంతోష్‌, నేరెల్ల మహేశ్‌, బుచ్చిరెడ్డి, గంగాధర్‌, ఉమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement