us israel iran war live updates
- మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ మిసైళ్ల వర్షం
- బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కౌంటర్ ఎటాక్
- ఇరాక్‌పైనా గురిపెట్టిన ఇరాన్.. బాగ్ధాద్‌లో భారీ పేలుళ్లు
- ఇరాన్‌పై ఎదురు దాడికి దిగిన ఇజ్రాయెల్
- రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు
- ట్రంప్ వద్దని చెబుతున్నా లెక్క చేయని ఇజ్రాయెల్
- దాడులు చేయబోమని చెబుతూనే ఇరాన్‌పై మిసైళ్ల వర్షం
- మరోసారి నెతన్యాహూకు ఫోన్ చేసిన డొనాల్డ్ ట్రంప్
గగన తలం మూసివేత
- పశ్చిమాసియాలో మళ్లీ కమ్ముకున్న మేఘాలు
- ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్, సిరియా దేశాలు కీలక నిర్ణయం
- భద్రతా ముప్పు పొంచి ఉందన్న ముందస్తు హెచ్చరికలతో గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటన
- ఆకస్మిక నిర్ణయంతో ఆయా మార్గాల్లో ప్రయాణించే అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం
- తమ దేశ వైమానిక పరిధిని మొత్తం 72 గంటల పాటు పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ వెల్లడి
- ఆదివారం రాత్రి 11:00 గంటల నుండి తమ దేశ దక్షిణ వాయు మార్గాలను తాత్కాలికంగా మూసివేసిన సిరియా
- ఈ ఆంక్షలు సోమవారం ఉదయం 11:00 గంటల వరకు కొనసాగుతాయని ప్రకటన
- మూసివేత చర్యల్లో భాగంగానే డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని రకాల విమాన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేత


