అమెరికా మిషిగన్ రాష్ట్రంలో కాల్పులు ఘటన తీవ్ర విషాదం నింపింది. మిస్సాకీ కౌంటీ వర్జీనియా స్టేట్ వర్సిటీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే కాల్పులు వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే కాల్పులు ఎందుకు జరిగాయి అనే వివరాలు తెలియాల్సి ఉంది.


