భారీ శబ్దంతో దుబాయ్‌లో కుప్పకూలిన డ్రోన్‌ | Drone crash reported in Dubai Al Bada area | Sakshi
Sakshi News home page

భారీ శబ్దంతో దుబాయ్‌లో కుప్పకూలిన డ్రోన్‌

Mar 12 2026 6:31 PM | Updated on Mar 12 2026 6:45 PM

Drone crash reported in Dubai Al Bada area

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గల్ప్‌ ప్రాంతం కూడా తీవ్ర దాడులతో దద్దరిల్లుతోంది.  దుబాయ్‌లోని అల్ బదా ప్రాంతంలో  డ్రోన్‌  ఒకటి క్రాష్‌  అయిన ఘటన కలకలం రేపింది. 

గల్ఫ్‌లో ఇరాన్ దాడులను తీవ్రతరం చేస్తుండటంతో  13వ రోజు  దుబాయ్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. దుబాయ్ క్రీక్ హార్బర్ సమీపంలోని భవనంపై డ్రోన్ పడిందని, స్వల్ప మంటలు చెలరేగాయని అధికారులు నిర్ధారించారు. అయితే దీనిని త్వరగా అదుపులోకి తేవడంతో  ప్రమాదం తప్పింది.  దుబాయ్ మీడియా ఆఫీస్ ప్రకారం, ఒక చిన్న డ్రోన్ కూలిన ఘటనలో ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు గురువారం  ప్రకటించారు.  

(ఉచిత బస్సు, వ్యాపారాలు తుస్సు : మడిగెలు ఢమాల్‌)

సివిల్ డిఫెన్స్, ఇతర సంబంధిత బృందాలు  వేగంగా స్పందించి మంటల్ని అదుపు చేశాయి. భవనంలోని నివాసితులకు ఎలాంటి ముప్పూ లేదన్నారు.

(చమురు కొరతలేదు : వదంతులకు ఇది సమయం కాదు : హర్దీప్ పూరి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement