ఇజ్రాయెల్‌లో 9 మంది అమెరికన్లు మృతి | 9 Americans Killed In Hamas Attack On Israel And Gaza - Sakshi
Sakshi News home page

Israel And Hamas War: ఇజ్రాయెల్‌లో 9 మంది అమెరికన్లు మృతి

Oct 10 2023 6:01 AM | Updated on Oct 10 2023 9:49 AM

9 Americans killed in Hamas attack on Israel - Sakshi

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడిలో కనీసం 9 మంది అమెరికా పౌరులు మరణించారు. మరెందరో ఆచూకీ తెలియకుండా పోయారని అమెరికా విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది.

మరోవైపు ఇజ్రాయెల్‌లో జాడ తెలియకుండా పోయిన 8 మంది ఫ్రాన్స్‌ దేశస్తులు కూడా హమాస్‌ మిలిటెంట్లకు చిక్కడమో, వారి చేతిలో మరణించడమో జరిగి ఉంటుందని చెబుతున్నారు. 10 మంది బ్రిటిష్‌ పౌరులు కూడా హమాస్‌ దాడుల్లో మరణించడమో, జాడ తెలియకుండా పోవడమో జరిగిందని చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement