ఒమన్‌లో కాల్పుల కలకలం | 4 Killed In Oman Gun Fire | Sakshi
Sakshi News home page

ఒమన్‌లో కాల్పులు.. నలుగురి మృతి

Jul 16 2024 8:55 AM | Updated on Jul 16 2024 1:08 PM

4 Killed In Oman Gun Fire

మస్కట్‌: ఒమన్‌లోని వాడీ అల్‌ కబీర్‌ ప్రాంతంలోని మసీదు సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం(జులై 16) తెల్లవారుజామున జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా పులువురికి గాయాలయ్యాయని రాయల్‌ ఒమన్‌ పోలీసులు తెలిపారు.

కాల్పుల్లో  చనిపోయిన వారి కుటుంబాలకు పోలీసులు సంతాపం ప్రకటించారు. మసీదు దగ్గర భద్రత పెంచామని, కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement