‘ఎక్స్‌ప్లోర్‌ టు ఎక్స్‌పాండ్‌ లోగో ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘ఎక్స్‌ప్లోర్‌ టు ఎక్స్‌పాండ్‌ లోగో ఆవిష్కరణ

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

సాక్షి, సిటీబ్యూరో : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ‘ఎక్స్‌ప్లోర్‌ టు ఎక్స్‌పాండ్‌ ’(ఈ2ఈ) అంతర్జాతీయ వేదిక లోగోను ఆవిష్కరించారు. తెలంగాణను గ్లోబల్‌ బిజినెస్‌ హబ్‌గా నిలిపేందుకు కృషిచేయాలన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ..2027 మార్చి 31 నాటికి 1,000 వ్యాపారాలు, విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడం లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సందీప్‌ కుమార్‌ మక్తాలా, బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, టీ కన్సల్ట్‌ డైరెక్టర్‌ భాగ్య లక్ష్మి వాకిటి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement