పైకం మరొకరికి! | - | Sakshi
Sakshi News home page

పైకం మరొకరికి!

Sep 7 2026 7:33 AM | Updated on Sep 7 2026 7:33 AM

పైకం మరొకరికి! పని ఒకరిది.. – 8లోu

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026
పని ఒకరిది..
పారిశుద్ధ్య పనుల్లో ఒకరికి బదులు మరొకరు విధులు

ఇలా బల్దియాలో పర్మనెంట్‌ పారిశుద్ధ్య కార్మికులు సుమారు 130 మంది వరకు.. బినామీ, సిబ్బందికి కనిపించి ఇంటి ముఖం పడుతూ నెలనెలా వేతనం తీసుకుంటున్నారు.

13వ డివిజన్‌కు చెందిన ఓ రెగ్యులర్‌ పారిశుద్ధ్య కార్మికుడు నర్సంపేట నుంచి రాకపోకలు సాగిస్తుంటాడు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను, జవాన్‌ను మేనేజ్‌ చేసుకుంటున్నాడు.

పోచమ్మ మైదాన్‌కు చెందిన 24వ డివిజన్‌కు చెందిన ఓ మధ్య వయస్సు కార్మికుడు ఉదయం, మధ్యాహ్నం వేళ వచ్చి ఫేస్‌ ఐడీ ఇచ్చి వెళ్తుంటాడు.

26వ డివిజన్‌లో ఓ కార్మికురాలిని కేవలం మ్యాన్యువల్‌ హాజరుతోనే కొనసాగిస్తున్నారు.

నగరంలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు

రూ.10 వేలు చెల్లిస్తే రెగ్యులర్‌ కార్మికులకు

నెలంతా అటెండెన్స్‌

గ్రేటర్‌ పారిశుద్ధ్య విభాగంలో అవినీతి!

చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement