న్యాయం జరిగే వరకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

న్యాయం జరిగే వరకు పోరాటం

Jul 21 2026 1:42 AM | Updated on Jul 21 2026 1:42 AM

న్యాయం జరిగే వరకు పోరాటం

ఈ ఘటన ఎంతో అమానుషం. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్‌ నివాసముంటున్న జిల్లా ఇది. డీజీపీ, మహిళా కమిషన్‌ కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. అయినా ఒక సాధారణ మహిళకు రక్షణ కల్పించలేకపోయారు. టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవికి బాధితులు మొరపెట్టుకున్నా తమ పార్టీ నాయకుడు కావడంతో కేసు నమోదు చేయకుండా అడ్డుకున్నారు. ఘటన జరిగిన రెండు రోజుల తరువాత కేసు నమోదు చేసిన మరునాడు బాధితురాలిని పరామర్శిచేందుకు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ వచ్చారు. నిందితులపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి. హోం మంత్రి అనిత ఎక్కడున్నారు? అసలు ఆమెకెందుకు ఆ పదవి?

– వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement