రైతునేస్తం పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం | Applications Invited for Rythu Nestham Awards | Sakshi
Sakshi News home page

రైతునేస్తం పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

Sep 29 2026 4:34 AM | Updated on Sep 29 2026 4:34 AM

Applications Invited for Rythu Nestham Awards

సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ డా. ఐ.వి. సుబ్బారావు పేరిట వ్యవసాయ, అనుబంధ రంగాలలో విశేష సేవలందిస్తున్న రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులు, ఆవిష్కర్తల నుంచి రైతునేస్తం ఫౌండేషన్‌ దరఖాస్తులు కోరుతోంది. https://rythunestham.in/awards నుంచి అప్లికేషన్‌ ఫారాన్ని డౌ¯Œ లోడ్‌ చేసుకొని అక్టోబర్‌ 31వ తేదీలోగా ‘ఎడిటర్,  రైతునేస్తం, 6–2–959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, హైదరాబాద్‌ – 500004 ఫోన్‌: 96767 97777 (లేదా) రైతునేస్తం, డో.నెం. 8–198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్టు, వట్టిచెరుకూరు మం, గుంటూరు జిల్లా– 522017, ఫోన్‌: 97053 83666 చిరునామాకు పంపాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement