చాలా సున్నితమైన, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో కూడిన తిరుమల శ్రీవారి ప్రసాదం విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిస్సిగ్గుగా వాడుకున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక నిరాధార ఆరోపణలు చేశారు. తిరుమల ప్రసాదంలో ఏ విధమైన అవకతవకలు, కల్తీ జరగలేదని కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు క్లీన్‌చిట్ ఇచ్చారు. ఇప్పటికై నా వారు బుద్ధి తెచ్చుకోవాలి. రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నాలు చేయాలే తప్ప భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తప్పుడు ఆరోపణలు చేయకూడదు.
–అశోక్ కుమార్‌జైన్, ది రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు
●


