అసత్య ఆరోపణలకు శిక్ష తప్పదు | - | Sakshi
Sakshi News home page

అసత్య ఆరోపణలకు శిక్ష తప్పదు

Sep 21 2026 12:14 AM | Updated on Sep 21 2026 12:14 AM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని, అది కూడా జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ తప్పుడు ఆరోపణలు చేయడం చాలా బాధాకరం. కల్తీ జరగలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్పష్టం చేసిన తర్వాత పవన్‌, చంద్రబాబు ఏం చెబుతారు. పవన్‌ ఏకంగా గుడి మెట్లు కడిగి హంగామా చేశారు. కల్తీ జరగలేదని కూటమి ప్రభత్వంలోని అధికారులే నిర్ధారించారు. ఇప్పటికై నా పవన్‌ కళ్యాణ్‌ ముక్కు నేలకు రాసుకుని వేంకటేశ్వరస్వామిని, భక్తులను క్షమించమని అడగాలి. దేవుని విషయంలో అసత్య ప్రచారాలు చేసిన వారికి శిక్ష తప్పదు.

–దుర్వాసుల సత్యానారాయణ, నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement