ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026

Aug 2 2026 12:16 AM | Updated on Aug 2 2026 12:16 AM

ఇన్నాళ్లూ అలక..

నేడు మునక

అయినవిల్లి: ఇన్నాళ్లూ అలక బూనిన గోదారి నేడు ఉరుకులు, పరుగులు పెడుతోంది.. ముక్తేశ్వరంలోని వృద్ధ గౌతమి పాయ (తొగరపాయ) శుక్రవారం ఉదయం వరకూ నీరులేక ఒట్టిపోయింది. శనివారం ఒక్కసారిగా వరద నీటితో ఇలా ఉధృతంగా కనిపించింది.

శుక్రవారం: చుక్కా నీరు లేకుండా గౌతమి తొగర పాయ

నేడు: ముక్తేశ్వరంలో వరద నీటితో ఉధృతంగా తొగరపాయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement