మహిళను చంపి మృతదేహాన్ని కాల్చిన దుండగులు | Woman Dead Body Found In vikarabad | Sakshi
Sakshi News home page

మహిళను చంపి మృతదేహాన్ని కాల్చిన దుండగులు

Jul 27 2020 4:27 PM | Updated on Jul 27 2020 4:52 PM

Woman Dead Body Found In vikarabad - Sakshi

సాక్షి, వికారాబాద్‌: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పూడురు మండలం సోమన్‌ గుర్తి సమీపంలో సోమవారం గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైంది. మహిళను గుర్తుపట్టకుండ దుండగులు మృతదేహాన్ని నిప్పుతో తగులబెట్టారు. గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement