A Thief Robbed Gold And Replace Lemon Karnataka - Sakshi
Sakshi News home page

కూతురు సంసారం చక్కదిద్దాలని.. అందరినీ ఆలయానికి పంపి, తిరిగి వచ్చేసరికి

Jul 27 2023 2:15 PM | Updated on Jul 27 2023 2:47 PM

Thief Robbed Gold And Replace Lemon Karnataka - Sakshi

బనశంకరి: బీరువాలో నిమ్మకాయ పెట్టి నగలు దోచుకెళ్లిన ఉదంతంపై యలహంక పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. అళ్లాలసంద్రకు చెందిన ఇందిరా అనే మహిళ కుమార్తె సంసారంలో గొడవలు వచ్చాయి. కుమార్తె పుట్టింటికి వచ్చింది.

దీంతో తన కుమార్తె జీవితాన్ని చక్కదిద్దాలని హొసపేట సురేశ్‌ పాటిల్‌ను ఇందిరా ఆశ్రయించింది. అమావాస్యరోజున అందరినీ ఆలయానికి పంపి బీరువా తెరిచి రూ.5 లక్షల విలువచేసే బంగారు నగలు దోచుకుని బీరువాలో నిమ్మకాయపెట్టి పారిపోయాడు. దీనిపై కేసు నమోదైంది.

చదవండి   తప్పతాగి పాఠశాలకు వెళ్లి.. ఛీ, విద్యార్థుల ముందే బట్టలు విప్పి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement