6 Killed In Road Accident At Ananthapalli In East Godavari District, Details Inside - Sakshi
Sakshi News home page

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Jun 12 2023 7:23 AM | Updated on Jun 12 2023 1:50 PM

Road Accident In Ananthapalli East Godavari District - Sakshi

అనంతపల్లిలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొనడంతో ఐదుగురుమృతి చెందారు.

సాక్షి తూర్పుగోదావరి జిల్లా: అనంతపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.

మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలతో పాటు రెండేళ్ల చిన్నారి ఉంది.
చదవండి: పెద్దల ముందే నరికి చంపాడు..

Advertisement
 
Advertisement
Advertisement