స్నేహ అబ్బాయిలతో ఫోన్‌ ఎక్కువగా మాట్లాడుతోందని.. | PUC Student Sneha Suicide At Karnataka | Sakshi
Sakshi News home page

స్నేహ అబ్బాయిలతో ఫోన్‌ ఎక్కువగా మాట్లాడుతోందని..

Mar 21 2021 5:40 AM | Updated on Mar 21 2021 10:29 AM

PUC Student Sneha Suicide At Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు: ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడవద్దన్నందుకు యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొడ్డబళ్లాపుర పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో ద్వితీయ పీయూసీ చదువుతున్న స్నేహ (18) ఫోన్‌లో ఎక్కువగా అబ్బాయిలతో మాట్లాడుతుండటంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన స్నేహ వారం క్రితం ఇంట్లో పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. తీవ్రఅస్వస్థురాలైన స్నేహను ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక శనివారం ఉదయం మృతి చెందింది.  

చదవండి: (ఘోరం: అందరూ చూస్తుండగానే...)

Advertisement
 
Advertisement
Advertisement