ఇంట్లో రహస్యంగా వ్యభిచారం.. యువతులను తీసుకొచ్చి..

చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. చేపల మార్కెట్ సమీపంలో షేక్ అస్లాం నివాసం ఉంటున్నాడు.
ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అస్లాం ఇంటిపై దాడి చేయగా ఇద్దరు విటులు, ఒక అమ్మాయిని గుర్తించారు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
చదవండి: బరి తెగించిన భార్య.. ‘మా ఆయన్ను లేకుండా చేస్తే మనకు అడ్డుండదు’
మరిన్ని వార్తలు :
మరిన్ని వార్తలు