Banjara Hills Police Arrested International Prostitution Gang In Hyderabad - Sakshi
Sakshi News home page

వ్యభిచార ముఠా గుట్టురట్టు

Feb 1 2021 12:02 PM | Updated on Feb 1 2021 6:00 PM

Police Arrested Prostitution Gang In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ వ్యభిచార ముఠాను బంజారా హిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షేక్‌పేట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో ఇద్దరు నైజీరియన్‌లతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన యువతులు ఉన్నట్లు గుర్తించారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ కేంద్రంపై దాడులు నిర్వహించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. (చదవండి: ఫాతిమాగా తప్పిపోయి.. స్వప్నగా తిరిగొచ్చింది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement