కాకినాడ జిల్లాలో దారుణం.. ప్రేమించాడని చంపేసి పూడ్చిపెట్టారు! | Man Lost His Life for Love and Was Buried in Kakinada District | Sakshi
Sakshi News home page

కాకినాడ జిల్లాలో దారుణం.. ప్రేమించాడని చంపేసి పూడ్చిపెట్టారు!

Jul 4 2025 6:14 PM | Updated on Jul 4 2025 6:59 PM

Man Lost His Life for Love and Was Buried in Kakinada District

కాకినాడ:  జిల్లాలో దారుణం వెలుగుచూసింది. సామర్లకోట మండలం పి. వేమవరంలో ఓ యువకుడ్ని దారుణంగా హత్య చేసి పూడ్చి పెట్టారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో నిందితులు పోలీసులకు లొంగిపోయారు.  విషయంలోకి వెళ్తే.. కిరణ్‌ కార్తీక్‌ అనే యువకుడు.. ఓ యువతిని ప్రేమించాడు. 

ఇది తెలుసుకున్న యువతి సోదరుడు మరో స్నేహితుడితో కలిసి కిరణ్‌ కార్తీక్‌ను హత్య చేయడానికి ప్లాన్‌ చేశాడు. ఈ క్రమంలోనే 10 రోజుల కిందటే కిరణ్‌ కార్తీక్‌ హత్య చేపి శవాన్ని పాతిపెట్టాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి నిందితులు కృష్ణప్రసాద్, వినోద్‌లు పోలీసులకు లొంగిపోయారు. 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement