టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు

Case Filed On Chandrababu Naidu In Guntur Obligations About N44ok Virus - Sakshi

గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై అరండల్‌పేట పీఎస్‌లో కేసు నమోదు అయింది. ఏపీలో ఎన్‌440కే వైరస్‌ ఉందంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేశారంటూ న్యాయవాది పచ్చల అనిల్‌కుమార్‌  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు చంద్రబాబుపై 118, 505(1)బి, 505(2), 54 సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top