Volkswagen launched new trims of Virtus, Taigun - Sakshi
Sakshi News home page

Volkswagen: ఫోక్స్‌వ్యాగన్‌ వర్టూస్, టైగున్‌ కొత్త ట్రిమ్స్‌ - ధర & వివరాలు

Jun 9 2023 7:36 AM | Updated on Jun 9 2023 9:26 AM

volkswagen virtus and taigun new trims launched - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫోక్స్‌వ్యాగన్‌ ప్యాసింజర్‌ కార్స్‌ ఇండియా మధ్యస్థాయి సెడా న్‌ అయిన వర్టూస్, ఎస్‌యూవీ టైగున్‌ కొత్త ట్రిమ్స్‌ను విడుదల చేసింది. 

వర్టూస్‌ జీటీ ప్లస్‌ వేరియంట్‌లో 6 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ ట్రిమ్‌ను రూ.16.89 లక్షల ధరలో ప్రవేశపెట్టింది. జీటీ డీఎస్‌జీ, జీటీ ప్లస్‌ వేరియంట్లలో టైగున్‌ను పరిచయం చేసింది. ఎక్స్‌షోరూంలో వీటి ప్రారంభ ధర రూ.16.79 లక్షలు. దేశవ్యాప్తంగా 121 నగరాలు, పట్టణాల్లోని 161 విక్రయ శాలల్లో ఇవి లభిస్తాయని కంపెనీ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement