ది ఫైనాన్షియల్ స్టాండర్డ్ ప్రారంభంపై వైఎస్ జగన్ అభినందనలు | YS Jagan Extends Best Wishes on the Launch of The Financial Standard | Sakshi
Sakshi News home page

ది ఫైనాన్షియల్ స్టాండర్డ్ ప్రారంభంపై వైఎస్ జగన్ అభినందనలు

Nov 23 2026 3:53 PM | Updated on Nov 23 2026 4:06 PM

YS Jagan Extends Best Wishes on the Launch of The Financial Standard

సాక్షి,తాడేపల్లి: ది ఫైనాన్షియల్ స్టాండర్డ్ ప్రారంభంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.  

ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థ నుంచి కొత్తగా ప్రారంభం కావటంపై హర్షం. భారతదేశ ఆర్థిక ప్రగతి, అభివృద్ధి ప్రయాణంలో ఈ కొత్త పత్రిక కీలక పాత్ర పోషించాలి. భారత్ వృద్ధి ప్రస్థానం అత్యున్నత శిఖరాలకు చేరుకునే తరుణంలో.. ఈ పత్రిక అత్యున్నత సంపాదకీయ ప్రమాణాలను పాటించాలని కోరుకుంటున్నా. ది ఫైనాన్షియల్ స్టాండర్డ్ ప్రయాణం విజయవంతం కావాలి. టీమ్ మొత్తానికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’అని పేర్కొన్నారు. 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement