
సాంకేతికతను వినియోగించడంలో, ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావడంలోనూ యువతరం ముందుంటోంది. నిత్యం మొబైళ్ల తయారీలో వస్తున్న మార్పులను వీరు స్వాగతిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ల పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ఫోన్లలో ఫీచర్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫోన్ తయారీ కంపెనీలు సైతం వినియోగదారుల అభిరుచుల మేరకు వినూత్న మోడళ్లను నిత్యం ఆవిష్కరిస్తున్నాయి. లేటెస్ట్‌గా విడుదలైన రూ.10,000 లోపు ధర(ధరలు రిటైలర్‌ను అనుసరించి మారే అవకాశం ఉంటుంది) ఉన్న కొన్ని 5జీ మొబైళ్ల గురించి తెలుసుకుందాం.
పోకో సీ75 5జీ - రూ.9,499
స్నాప్ డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్
6.88 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
50 మెగా పిక్సల్ రేర్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా
5160 ఎంఏహెచ్ బ్యాటరీ
18వాట్ ఛార్జింగ్
శాంసంగ్ గెలాక్సీ ఎం06 5జీ - రూ.9,999
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
6.74 అంగుళాల పీఎల్‌ఎస్ ఎల్‌సీడీ స్క్రీన్
90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
50 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
25వాట్ ఛార్జింగ్
రెడ్‌మీ ఏ4 5జీ - రూ.8,999
మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్
6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
50 మెగా పిక్సల్ రేర్ కెమెరా
8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
18వాట్ ఛార్జింగ్
ఏసర్ సూపర్ జెడ్ఎక్స్ 5జీ - రూ.9,999
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
6.8 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
64 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
33వాట్ ఛార్జింగ్
పోకో ఎం7 5జీ - రూ.8,799
స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్
6.88 అంగుళాల హెచ్డీ+ డిస్‌ప్లే
120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
50 మెగా పిక్సల్ రేర్ కెమెరా
8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా
5160 ఎంఏహెచ్ బ్యాటరీ
18వాట్ ఛార్జింగ్
రెడ్‌మీ 14సీ 5జీ - రూ.9,499
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
6.7 అంగుళాల హెచ్డీ+ డిస్‌ప్లే
120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
50 మెగా పిక్సల్ రేర్ కెమెరా
8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
18వాట్ ఛార్జింగ్
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్06 5జీ - రూ.8,499
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
6.7 అంగుళాల హెచ్డీ+ డిస్‌ప్లే
50 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
25వాట్ ఛార్జింగ్
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్‌డీ-రూ.7,999
యూనిసోక్ టీ765 ప్రాసెసర్
6.75 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్
90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
18వాట్ ఛార్జింగ్
లావా షార్క్ 5జీ - రూ.7,999
యూనిసోక్ టీ765 ప్రాసెసర్
6.75 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
18వాట్ ఛార్జింగ్
లావా బోల్డ్ ఎన్1 ప్రో - రూ.9,999
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
6.7 అంగుళాల హెచ్డీ+ డిస్‌ప్లే
120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
50 మెగా పిక్సల్ రేర్ కెమెరా
8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
18వాట్ ఛార్జింగ్
నోట్: మార్కెట్‌లో రూ.10వేలులోపు మరెన్నో మొబైళ్లు ఉన్నాయి. పైన తెలిపిన మోడళ్ల వివరాలు కేవలం ఒక అంచనాకు మాత్రమే తెలియజేశాం. కొనుగోళ్లకు సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుందని గమనించాలి.