భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మారుతి సుజుకి మరోసారి తన సత్తా చాటింది. 2026 సెప్టెంబర్ నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి సుజుకి బాలెనో నిలిచింది. ఈ నెలలో మొత్తం 25,392 యూనిట్ల అమ్మకాలను సాధించి, మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
టాటా మోటార్స్‌కు చెందిన నెక్సాన్, పంచ్ కార్లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే.. భారత మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్ కార్లతో పాటు కాంపాక్ట్ SUVలకు కూడా మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
➤మారుతి బాలెనో: 25,392 యూనిట్లు
➤టాటా నెక్సాన్: 20,456
➤టాటా పంచ్: 20,333
➤మారుతి ఫ్రాంక్స్: 19,282
➤మారుతి వ్యాగన్‌ఆర్: 18,835
➤మారుతి డిజైర్: 17,754
➤హ్యుందాయ్ క్రెటా: 17,657
➤మారుతి స్విఫ్ట్: 17,399
➤మహీంద్రా స్కార్పియో/ఎన్: 17,313
➤మారుతి ఎర్టిగా: 16,911
ఇదీ చదవండి: ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్.. లాభాల వర్షం కురిపించిన EV స్టాక్!
🚨 Top 10 best-selling cars in September 2026: 1. Maruti Suzuki Baleno - 25,392 2. Tata Nexon- 20,456 3. Tata Punch- 20,333 4. Maruti Suzuki Fronx - 19,282 5. Maruti Suzuki WagonR - 18,835 6. Maruti Suzuki Dzire - 17,754 7. Hyundai Creta - 17,657 8. Maruti Suzuki Swift - 17,399 9. Mahindra Scorpio/N - 17,313 10. Maruti Suzuki Ertiga - 16,911
— Indian Tech & Infra (@IndianTechGuide) October 12, 2026


