నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు | Today Stock Market Update | Sakshi
Sakshi News home page

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

Aug 27 2021 9:38 AM | Updated on Aug 27 2021 9:38 AM

Today Stock Market Update - Sakshi

అంతర్జాతీయ మార్కెట్‌ ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో  కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 9.32 గంటల సమయానికి సెన్సెక్స్‌ 237 పాయింట్లు నష్టపోయి 55,795 వద్ద ట్రేడింగ్‌ ను కొనసాగిస్తుండగా నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో  16,609 వద్ద ట్రేడింగ్‌ ను కొనసాగిస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement