బంగారం కొనుగోలు దారులకు ‘భారీ’ శుభవార్త | Sakshi
Sakshi News home page

బంగారం కొనుగోలు దారులకు ‘భారీ’ శుభవార్త

Published Sat, Apr 13 2024 7:06 PM

Today Gold Rate In India - Sakshi

బంగారం కొనుగోలు దారులకు భారీ శుభవార్త. నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. శనివారం నాటికి బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఏప్రిల్‌ 13న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.700, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.760 తగ్గాయి. 

దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల  24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది 

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల  24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది 

వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల  24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది 

గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల  24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది 

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల  24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది 

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల  24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది 

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.67,800 ఉండగా 10 గ్రాముల  24 క్యారెట్ల బంగారం ధర రూ.73,960గా ఉంది 

Advertisement
 
Advertisement